Famous inspirational quotes in Telugu

నీ జీవితంలో కృంగుబాటు పై తిరుగుబాటు నువ్వే చేయాలి. అప్పుడే ఆనందాన్ని ఆస్వాదించే అవకాశం నీకు కలుగుతుంది…
కొన్ని వాస్తవాలను మనం జీర్ణం చేసుకుంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం…
మనకి వచ్చే ప్రతీ కష్టానికి ఓ లెక్కుంది….

అది మనకి అర్ధం కాక సతమతమవుతూ ఉంటాం….

శుభోదయం

జీవితంలో కొన్ని మాటలు కటినంగా ఉంటాయి, కాని విచిత్రం ఏమిటో తెలుసా అవే జీవితాన్ని ఉజ్వలబరితం చేస్తాయి..

శుభోదయం

ఒకడు నీ బాధను చూసి నవ్వుతాడు… ఇంకొకడు నీ ఎదుగుదలను చూసి ఏడుస్తాడు… ఒకడు నిన్ను వ్విమర్పిస్తాడు… ఇంకొకడు నిన్ను ప్రసంసిస్తాడు… ఇవన్నీ లెక్కిస్తూ కూర్చుంటే… నువ్వు చేరాల్సిన గమ్యం కలలాగా మిగిలిపోతుంది…

కలతలా నిన్ను బాధిస్తుంది… ఆలోచించు నువ్వే…….

శుభోదయం

రేపు ఏమౌతుందో అన్న భయంతో జీవించే కంటే, రేపటి రోజును ఎదురుకొగలిగే నమ్మకాన్ని సంసిద్ధతను కలిగి ఉండడం ఉత్తమం….
గెలవాలి, ఎదగాలి అనే లక్ష్యం ఎంత కష్టాన్నైనా సునాయాసంగా జయిస్తుంది. బలహీనమైన మొక్క బలమైనా బండరాయిని చీల్చి బలవంతమైనా వృక్షంలా మారింది. మరి కొండను సైతం పిండి చేయగల యుగంలో నేనేమీ చేయలేనని నిరాశ చెంది నీ అడుగులు ఆపకు నేస్తం…

ఏమో రేపు నువ్వు కూడా పెద్ద వటవృక్షం అవుతావేమో ప్రయత్నించు. పోరాడితే పోయేదేమీ లేదు గెలిస్తే విజయం వరిస్తుంది. లేకుంటే అనుభవం వస్తుంది, ఆ అనుభవం రేపటి విజయానికి దారి చూపుతుంది…

శుభోదయం

నీ ఆలోచనలు నీ భావాలు ఇంకొకరి పై బలవంతంగా రుద్ధకు, నీ భావాలను నీ ఆలోచనలను వ్యక్తపరచడం తప్పుకాదు కాని వారిని బలవంతంగా మార్చాలనుకోడం తప్పు. చెప్పడం వరకు నీ బాధ్యత నచ్చితే ఆచరిస్తారు నచ్చకుంటే విమర్శిస్తారు అదే మానవ స్వభావం…
అందరికీ నువ్వు చెప్పగలిగే బలమైన సమాధానం నువ్వు సాధించిన విజయమే, దీనిని మించిన సమాధానం ఇంకొకటి లేదు…
కొన్ని గాయాలు అయినపుడు బాధిస్తాయి, కొన్ని గాయాలు తలుచుకోవడం వలన బాధిస్తాయి…

Leave a Reply

error: Content is protected !!